ApSchool Assistant
టాప్ 100 DSC మోడల్ పేపర్లు
టాప్ 100 DSC మోడల్ పేపర్లు
DSC2024.com కి స్వాగతం! మీకు DSC పరీక్ష పాస్ అవ్వడంలో సహాయం చేయడమే మా లక్ష్యం!
What we offer
మేము మొదటి మూడు ప్రాక్టీస్ పేపర్లు ఉచితంగా అందిస్తాము. సమగ్ర ప్రాక్టీస్ పేపర్లు మరియు గత సంవత్సర పరీక్షా పేపర్లను ప్రాక్టీస్చేసుకోడానికి మా ప్రీమియం ప్రాక్టీస్ పేపర్లను కొనండి
మా వద్ద ఏపీ/టీఎస్ SA సిలబస్ కు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సమగ్ర స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టీస్ పేపర్లు మరియు స్కూల్ అసిస్టెంట్ గత ఏడాది పేపర్లు పొందండి.
ఉచిత DSC స్కూల్ అసిస్టెంట్ మోడల్ పేపర్లతో ప్రారంభించండి
1
మా ఉచిత SA ప్రాక్టీస్ పరీక్షలను అభ్యసించండి
మొదటి మూడు స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టీస్ పేపర్‌లు పూర్తిగా ఉచితం. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఈ ఫ్రీ మోడల్ పేపర్లను అభ్యసించి చూడండి.
2
ప్రీమియం ప్రాక్టీస్ పేపర్లతో విజయపథంలో రాణించండి
అన్ని సబ్జెక్ట్ వారీ ప్రీమియం ప్రాక్టీస్ పరీక్షలను యాక్సెస్ చేయడానికి, Dsc2024.com లో రిజిస్టర్ చేసుకోండి! మీకు 50+ స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టీస్ పేపర్‌లు, ప్రీవియస్ పరీక్షా పేపర్లు, ఉపాధ్యాయులచే మార్గదర్శకం, మరియు ఇంకెన్నో ప్రయోజనాలు లభ్యం.
DSC2024 వెబ్ సైటులో అన్ని సబ్జెక్టులు కవర్ చేయబడ్డాయి
Part 1 - GK & కరెంట్ అఫైర్స్
DSC సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డ స్కూల్ అసిస్టెంట్ మోడల్ పేపర్‌లను పొందండి. మా ప్రాక్టీస్ పేపర్లలో అన్ని తాజా విశేషాలు మరియు కరెంటు ఎఫైర్స్ కి సంభందించిన ప్రశ్నలు కూర్చబడ్డాయి.
Part 2 - విద్యా దృక్పధాలు
మీరు ఏ అంశాన్నీ మిస్ కాకుండా మేము చూసుకుంటాం. బోధనా పద్ధతుల నుండి విద్యా దృక్పధాల వరకు, అన్ని అంశాలను కవర్ చేసే స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టీస్ పేపర్‌లను మా వెబ్సైటులో పొందండి.
Part 3 - ఎడ్యుకేషనల్ సైకాలజీ
చైల్డ్ సైకాలజీ నుండి ఎడ్యుకేషనల్ సైకాలజీ వరకు, మా వద్ద స్కూల్ అసిస్టెంట్ మునుపటి పేపర్‌లు మరియు అన్ని సెమిస్టర్ వారీ సిలబస్‌ల కు సంబంధించిన ప్రాక్టీస్ పేపర్‌లు ఉన్నాయి.
Part 4 - మెథడాలజీస్/సబ్జెక్ట్స్
స్కూల్ అసిస్టెంట్ టీచర్ పొజిషన్ కోసం మీరు తీసుకున్న సబ్జెక్ట్ లేదా మెథడాలజీకి సమాభంధించిన DSC స్కూల్ అసిస్టెంట్ మోడల్ పేపర్‌లను అందుకోండి.
- ఇంగ్లీష్
- గణితం
- సామాన్య శాస్త్రం
- భౌతిక శాస్త్రం
- జీవ శాస్త్రం
- సామాజిక అధ్యయనం

మా విద్యార్థులు, మా ఫలితాలువారి అనుభవాలని వాళ్ళ మాటల్లోనే వినండి
విజయానికి సిద్ధమవ్వండి
DSC స్కూల్ అసిస్టెంట్ పరీక్షా సరళిని పాటించే మోడల్ పేపర్లు
స్కూల్ అసిస్టెంట్ గత సంవత్సరాల పేపర్లు
మేము DSC స్కూల్ అసిస్టెంట్ పరీక్ష యొక్క అన్ని మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను అందిస్తాము. ఇది పరీక్షకు సిద్ధం కావడానికి ముఖ్యమైన విషయాలు మరియు ప్రశ్నల నమూనాలను తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
పూర్తి సిలబస్ కవర్ చేయబడింది
మా ప్రాక్టీస్ పేపర్ ప్రశ్నలన్నీ AP/TS స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్రకారంగా ఉండేలా మా అధ్యాపకులచే జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి. మీరు అన్ని అంశాలకు సంబంధించిన ప్రాక్టీస్ పేపర్లు పొందుతారని మా హామీ.
24/7 విద్యార్థి మద్దతు
మీకు ఎటువంటి టెక్నికల్ ఇబ్బంది కలిగినా లేదా మరియేదైనా సందేహాలు ఉన్నచో మా DSC2024.com బృందం మీకు ఎల్లప్పుడూ తోడ్పడడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రశ్నలు అడగవచ్చు మరియు మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు
DSC ఎక్జామ్ లాంటి మోడల్ పేపర్లు
మా స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టీస్ పేపర్లతో, DSC అభ్యార్ధులకు నిజమైన పరీక్ష లాంటి పరిస్థితులలో అభ్యాసం చేసే అవకాశం కల్పిస్తాం. ఇది మీకు పరీక్షా సరళితో పరిచయాన్ని అందిస్తుంది మరియు మీకు సమయ నిర్వాహణను నేర్పుతుంది
విజయం కోసం సాధన
డీఎస్సీ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానంతో అలసత్వానికి అస్సలు చోటు లేదు. కాబట్టి, మేము అత్యున్నత అభ్యాసం ద్వారా మిమ్మల్ని విజయవంతం చేయడానికి తోడ్పడుతాము.
గొప్ప ఫలితాలు సాధించండి
వేలాది మంది ఔత్సాహిక SA ఉపాధ్యాయులు మమ్మల్ని నమ్ముతారు. మీరు కూడా మాతో చేరి DSC లో విజయం సాధించే దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. నేడే dsc2024.com లో రిజిస్టర్ చేసుకొని మీ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కలను సాకారం చేసుకోండి!
