AP DSC ప్రీవియస్ పేపర్స్ మరియు మోడల్ పేపర్లతో మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి
AP DSC – 2025
Telugu MediumEnglish Medium
AP PET
ప్రీవియస్ పేపర్స్ & మోడల్ పేపర్లు
18,000 Practice Bits, 60 Model Practice Papers , 180 Subject-wise Test Papers
Practice Now
AP PD (Physical Director)
ప్రీవియస్ పేపర్స్ & మోడల్ పేపర్లు
5000 Practice Bits, 50 Model Practice Papers, 50 Subject-wise Test papers
Practice Now
Achieve Success in AP PET & PD (Physical Director) 2025 with Comprehensive Practice Tests
Subject-Wise Practice Papers for Paper-1 and Paper-2 Examination

DSC2024.com లో అందుబాటులో ఉన్న AP TET Paper-1 & Paper-2 టెస్ట్ సిరీస్ ప్యాక్‌లు ద్వారా మీ ప్రిపరేషన్‌కి కొత్త మలుపు ఇవ్వండి. ప్రతి పేపర్ నూతన సిలబస్ & బ్లూ ప్రింట్ ప్రకారం రూపొందించబడింది. ఈ టెస్ట్ ప్యాక్‌లలో 500+ మోడల్ ప్రాక్టీస్ టెస్టులు, 4000+ సబ్జెక్ట్ వైస్ బిట్స్, 2100 గ్రాండ్ టెస్ట్ ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి.
What Do We Offer
Efficient Practice in a Realistic Interfaces
AP TET టెస్ట్ బేస్డ్ ప్రాక్టీస్ మోడల్
AP TET ఆధారంగా రూపొందించిన మోడల్ & ప్రీవియస్ పేపర్స్ ద్వారా పరీక్ష విధానానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేసే అవకాశం. ప్రతి పేపర్ బ్లూప్రింట్ ప్రకారం 150 ప్రశ్నలతో రూపొందించబడింది.
రియలిస్టిక్ ఇంటర్‌ఫేస్ అనుభవం
మా ప్రతి టెస్ట్ CBT (Computer Based Test) తరహాలో Multiple Choice Questions type ఉంటుంది.
సబ్జెక్ట్ వైస్ ప్రాక్టీస్ పేపర్స్
CDP, Language-I, Language-II, Maths, Science, Social మొదలైన ప్రతి సబ్జెక్ట్‌కి ప్రత్యేకంగా ప్రాక్టీస్ పేపర్స్ & బిట్స్. పూర్తి సిలబస్ కవరేజ్‌తో సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ పెంచుకోండి.
Grand Tests & Performance Reports
AP TET Paper-1 & Paper-2 కోసం టాప్ 30 గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు Detailed Explanation మరియు స్కోర్ రిపోర్ట్ తో మీ Performance ని అంచనా వేసుకోండి.
