AP TET ప్రీవియస్ పేపర్స్ మరియు మోడల్ పేపర్లతో మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి
AP TET 2025
Telugu MediumEnglish Medium
Achieve Success in AP TET 2025 with Comprehensive Practice Tests
Subject-Wise Practice Papers for Paper-1 and Paper-2 Examination
DSC2024.com లో అందుబాటులో ఉన్న AP TET Paper-1 & Paper-2 టెస్ట్ సిరీస్ ప్యాక్‌లు ద్వారా మీ ప్రిపరేషన్‌కి కొత్త మలుపు ఇవ్వండి. ప్రతి పేపర్ నూతన సిలబస్ & బ్లూ ప్రింట్ ప్రకారం రూపొందించబడింది. ఈ టెస్ట్ ప్యాక్‌లలో 500+ మోడల్ ప్రాక్టీస్ టెస్టులు, 4000+ సబ్జెక్ట్ వైస్ బిట్స్, 2100 గ్రాండ్ టెస్ట్ ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి.
What Do We Offer
Efficient Practice in a Realistic Interfaces
Layer_1

AP TET టెస్ట్ బేస్డ్ ప్రాక్టీస్ మోడల్

AP TET ఆధారంగా రూపొందించిన మోడల్ & ప్రీవియస్ పేపర్స్ ద్వారా పరీక్ష విధానానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేసే అవకాశం. ప్రతి పేపర్ బ్లూప్రింట్ ప్రకారం 150 ప్రశ్నలతో రూపొందించబడింది.

Layer_1

రియలిస్టిక్ ఇంటర్‌ఫేస్ అనుభవం

మా ప్రతి టెస్ట్ CBT (Computer Based Test) తరహాలో Multiple Choice Questions type ఉంటుంది.

Layer_1

సబ్జెక్ట్ వైస్ ప్రాక్టీస్ పేపర్స్

CDP, Language-I, Language-II, Maths, Science, Social మొదలైన ప్రతి సబ్జెక్ట్‌కి ప్రత్యేకంగా ప్రాక్టీస్ పేపర్స్ & బిట్స్. పూర్తి సిలబస్ కవరేజ్‌తో సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ పెంచుకోండి.

Layer_1

Grand Tests & Performance Reports

AP TET Paper-1 & Paper-2 కోసం టాప్ 30 గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు Detailed Explanation మరియు స్కోర్ రిపోర్ట్ తో మీ Performance ని అంచనా వేసుకోండి.